4.3  39 reviews on Udemy

Ethical Hacking Course in Telugu - కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్

Become an Ethical Hacker with this Course - అడ్వాన్స్డ్ హ్యాకింగ్ టెక్నిక్స్ ని నేర్చుకోండి.
Course from Udemy
 163 students enrolled
 te
హ్యాకింగ్ లో వుండే టర్మ్స్
సైబర్ సెక్యురిటి లో కెరీర్ ఎలా ఉంటుంది.
నెట్వర్క్ థ్రెట్స్
హోస్ట్ థ్రెట్స్
అప్లికేషన్ థ్రెట్స్
హ్యాకింగ్ ఫేసెస్
హ్యాకింగ్ ల్యాబ్ ని ఎలా సెట్ చేసుకోవాలి
వల్నేరబుల్ మెషిన్ ని ఎలా సెట్ చేసుకోవాలి
కాళీ లినక్స్ లో యూస్ చేసే కమాండ్స్
వల్నేరబిలిటీ అసెస్మెంట్
పెన్ట్రేషన్ టెస్టింగ్
నెట్వర్క్ స్కానింగ్
సర్వర్ హ్యాకింగ్
మ్యాక్ స్పూఫింగ్
మానిటర్ మోడ్ & మేనెజ్డ్ మోడ్
ప్యాకెట్ స్నిఫిన్గ్
డివైసెస్ ని నెట్వర్క్ తో కనెక్ట్ అవ్వకుండా చెయ్యడం ఎలా
వైఫై హ్యాకింగ్ - టూ మెథడ్స్
నెట్వర్క్ హ్యాకింగ్
ఆర్ప్ స్పూఫింగ్
డి.యెన్.ఎస్. స్పూఫింగ్
విండోస్ హ్యాకింగ్
సోషల్ ఇంజనీరింగ్
హ్యాకింగ్ సోషల్ మీడియా అకౌంట్స్ విత్ ఫిషింగ్
ఎస్ఇ టూల్ కిట్
ఏ లింక్ పెట్టకుండా ఇంస్టాగ్రామ్ ని ఎలా హ్యాక్ చెయ్యాలి
మొబైల్ హ్యాకింగ్
క్రిప్టోగ్రఫీ
మాల్వేర్ ని ఎలా క్రియేట్ చెయ్యాలి
మాల్వేర్ ని అప్లికేషన్స్ లో ఎలా ఇంజెక్ట్ చెయ్యాలి
ఇంకా చాలా చాలా నేర్చుకొంటారు.

వెల్ కమ్, మీకు ఎథికల్ హ్యాకింగ్ మీద ఏ నాలెడ్జ్ లేదు అనుకోండి, ఈ కోర్స్ అయిపోయేసరికి మీరు హ్యాకింగ్ లో హైయర్ ఇంటర్మీడియట్ లెవెల్ లో వుంటారు. ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేసి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లో వుండే థ్రెట్స్, వాటిలో వుండే టైప్స్ ఏంటో నేర్చుకొంటారు. హ్యాకింగ్ మెషిన్ ని, ఇంకా వుల్నేరబుల్ మెషిన్ ని ఎలా సెటప్ చెయ్యాలో నేర్చుకొంటారు. హ్యాకింగ్ లో వుండే ఫేసెస్ ఏంటి ఇంకా హ్యాకింగ్ మెషిన్ ని ఎలా ఆపరేట్ చెయ్యాలో నేర్చుకొంటారు. వుల్నేరబిలిటీ అసెస్మెంట్ & పెనెట్రెషన్ టెస్టింగ్ చేయగలుగుతారు. ఇంకా నెట్వర్క్ స్కానింగ్ ఎలా చెయ్యాలి, సర్వర్స్ ని ఎలా హ్యాక్ చెయ్యాలో తెలుసుకొంటారు.

నెట్వర్క్ హ్యాకింగ్ లో మేనెజ్డ్ మోడ్ అంటే ఏంటి, మోనిటర్ మోడ్ అంటే ఏంటి, మోనిటర్ మోడ్ ని ఎలా స్టార్ట్ చెయ్యాలో నేర్చుకొంటారు. వైఫై అడాప్టెర్స్ ని ఎలా యూస్ చెయ్యాలో నేర్చుకొంటారు. మాక్ స్పూఫింగ్ ఎలా చెయ్యాలి, డివైసెస్ ని వైఫై తో కనెక్ట్ అవ్వకుండా ఎలా చెయ్యాలో నేర్చుకొంటారు. ఏ వైఫై నెట్వర్క్ ని అయినా హ్యాక్ చేయగలుగుతారు. ఇంకా ఆర్ప్ పాయిసనింగ్, మాన్ ఇన్ ది మిడిల్ ఎటాక్ ఇంకా డి.యెన్.ఎస్ స్పూఫింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకొంటారు. 

కస్టమ్ మాల్వేర్ ని క్రియేట్ చేసి విండోస్ ని హ్యాక్ చేయగలుగుతారు. ఫిషింగ్ అటాక్స్ యూస్ చేసి సోషల్ మీడియా అకౌంట్స్ ని ఎలా హ్యాక్ చెయ్యాలి, ఇంకా ఏ ఫిషింగ్ లింక్ సెండ్ చెయ్యకుండా ఇంస్టాగ్రామ్ ని ఎలా హ్యాక్ చెయ్యాలో నేర్చుకొంటారు. ఇంకా మొబైల్ ని ఎలా హ్యాక్ చెయ్యాలి, క్రిప్టోగ్రఫీ గురించి ఇంకా టైప్స్, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ గురించి నేర్చుకొంటారు.


Ethical Hacking Course in Telugu - కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్
$ 24.99
per course
Also check at

FAQs About "Ethical Hacking Course in Telugu - కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్"

About

Elektev is on a mission to organize educational content on the Internet and make it easily accessible. Elektev provides users with online course details, reviews and prices on courses aggregated from multiple online education providers.
DISCLOSURE: This page may contain affiliate links, meaning when you click the links and make a purchase, we receive a commission.

SOCIAL NETWORK